ఊళ్లో ప్రేమకథ | 'maa vury premakatha' movie release the next month | Sakshi
Sakshi News home page

ఊళ్లో ప్రేమకథ

Published Sun, Jun 4 2017 5:03 AM | Last Updated on Tue, Oct 9 2018 4:20 PM

ఊళ్లో ప్రేమకథ - Sakshi

ఊళ్లో ప్రేమకథ

ఎస్‌.వి.ఎమ్‌. దర్శకత్వంలో మంజునాథ్‌ హీరోగా నటించి, నిర్మించిన ‘మా ఊరి ప్రేమకథ’ చిత్రీకరణ పూర్తయింది. త్వరలో పాటల్ని, వచ్చే నెలలో చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నారు.

మంజునాథ్‌ మాట్లాడుతూ – ‘‘వాస్తవ సంఘటనలతో పల్లెటూరి నేపథ్యంలో రూపొందిన ప్రేమకథా చిత్రమిది. సినిమా చూస్తుంటే... మన ఊళ్లో ప్రేమకథ చూస్తున్నట్లు ఉంటుంది. ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్‌ వర్క్స్‌ స్పీడుగా జరుగుతున్నాయి’’ అన్నారు. తనిష్కా తివారి హీరోయిన్‌గా నటించిన ఈ సినిమాకు జయసూర్య స్వరకర్త.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement