
మహేశ్‌బాబు
మహేశ్‌బాబు హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా ‘భరత్ అనే నేను’. డీవీవీ దానయ్య నిర్మిస్తున్నారు. కియారా అద్వానీ కథానాయిక. ఈ సినిమాలో మూడో పాట ‘వచ్చాడయ్యో సామి..’ని గురువారం సాయంత్రం రిలీజ్ చేయనున్నారు. ఇక్కడ పంచెకట్టులో మహేశ్ కనిపిస్తున్న ఈ స్టిల్ ఆ పాటలోనిదే. స్టిల్ రిలీజైన వెంటనే భారీ రెస్పాన్స్ వచ్చింది. దేవీశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందించిన ఈ సినిమా ఆడియో ఈ నెల 7న రిలీజ్ కానుంది.
Comments
Please login to add a commentAdd a comment