
చిరంజీవి తల్లి అంజనాదేవికి ముగ్గురు కొడుకులు (చిరంజీవి, నాగబాబు, పవన్‌కల్యాణ్), ఇద్దరు కూతుళ్లు (విజయదుర్గ, మాధవి). ఆదివారం మదర్స్ డే సందర్భంగా తల్లికి శుభాకాంక్షలు తెలియచేశారు. ఆమె నుండి ఆశీస్సులు తీసుకున్నారు. ఆ సంతోషాల జ్ఞాపకమే ఈ ఫొటో. పవన్ కల్యాణ్ తిరుమలకు వెళ్లడం వల్ల పాల్గొనలేకపోయారు.