హాలిడే ఇంకా అవ్వలేదు | Naga Chaitanya And Samantha Stills From Amsterdam | Sakshi
Sakshi News home page

హాలిడే ఇంకా అవ్వలేదు

Jan 7 2019 1:31 AM | Updated on Jan 7 2019 1:38 AM

Naga Chaitanya And Samantha Stills From Amsterdam - Sakshi

సమంత, నాగచైతన్య

టాలీవుడ్‌ లవ్లీ కపుల్‌ నాగచైతన్య, సమంతల న్యూ ఇయర్‌ హాలిడే ఇంకా ముగిసినట్టుగా లేదు. ఆమ్‌స్టర్డమ్‌ అందాలను ఇంకా చూస్తూ గడిపేస్తున్నారు. న్యూ ఇయర్‌ సెలబ్రేషన్స్‌ కోసం నాగచైతన్య, మరికొంత మంది స్నేహితులతో కలసి హాలిడేకి వెళ్లారు సమంత. అక్కడ తాము చేస్తున్న అల్లరంతా ఎప్పటికప్పుడు తన సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేస్తున్నారామె. తాజాగా ఈ ట్రిప్‌లో పలు ఫొటోలను పంచుకున్నారు. సినిమాల విషయానికి వస్తే సమంత, నాగచైతన్య ప్రస్తుతం ‘మజిలీ’ అనే చిత్రంలో నటిస్తున్నారు. ఈ సినిమాలో భార్యాభర్తలుగానే నటిస్తున్నారు.






 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement