నాని ఇంట్లో రెండు పండుగలు | Nani Blessed with a baby boy on Ugadhi | Sakshi
Sakshi News home page

నాని ఇంట్లో రెండు పండుగలు

Published Wed, Mar 29 2017 9:56 AM | Last Updated on Wed, Apr 3 2019 4:08 PM

నాని ఇంట్లో రెండు పండుగలు - Sakshi

నాని ఇంట్లో రెండు పండుగలు

వరుస హిట్లతో మంచి ఫాంలో ఉన్న యంగ్ హీరో నాని.. ఈ ఉగాదిని మరింత ఆనందంగా గడుపుకుంటున్నాడు. హీరోగా ఒక్కో మెట్టు ఎదుగుతూ వెళ్తుతున్న ఈ నేచురల్ స్టార్, రియల్ లైఫ్ లోనూ ప్రమోషన్ పొందాడు. ఉగాది రోజు నాని దంపతులు పండంటి బిడ్డకు జన్మనిచ్చారు. ప్రస్తుతం శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న నిన్నుకోరి షూటింగ్లో బిజీగా ఉన్నాడు నాని. సినీరంగంలోకి అడుగుపెట్టడానికి ముందు ఆర్జే గా పనిచేస్తున్న రోజుల్లో అంజనతో ప్రేమలో పడిన నాని, 2012 అక్టోబర్ లో పెద్దల అంగీకారంతో పెళ్ళి చేసుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement