
నాని నటించిన తాజా చిత్రం జెర్సీ ప్రీరిలీజ్ ఫంక్షన్ సోమవారం శిల్పకళా వేదికలో అట్టహాసంగా జరిగింది.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హీరో వెంకటేష్ హాజరయ్యారు. క్రికెట్ బ్యాక్‌డ్రాప్‌తో వస్తున్న ఈ చిత్రానికి గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సందర్భంగా హీరోలు నాని, వెంకటేష్ క్రికెట్ ఆడి సందడి చేశారు. సితారా ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై వస్తున్న ఈ చిత్రాన్ని పీడీవీ ప్రసాద్, నాగ వంశీ నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో కథానాయికగాశ్రద్ధా శ్రీనాథ్ నటిస్తోంది. ‘జెర్సీ’ చిత్రం ఏప్రిల్ 19న ప్రేక్షకుల ముందుకు రానుంది.
Comments
Please login to add a commentAdd a comment