మరోసారి విభిన్నమైన కథతో... | Nikhil with Once again different story | Sakshi
Sakshi News home page

మరోసారి విభిన్నమైన కథతో...

Published Sat, Apr 4 2015 10:52 PM | Last Updated on Sat, Sep 2 2017 11:51 PM

మరోసారి విభిన్నమైన కథతో...

మరోసారి విభిన్నమైన కథతో...

మొదట ప్రేమకథలతో కెరీర్ మొదలుపెట్టి, ఆ తర్వాత విభిన్నమైన కథాంశాలతో వరుస విజయాలు

మొదట ప్రేమకథలతో కెరీర్ మొదలుపెట్టి, ఆ తర్వాత విభిన్నమైన కథాంశాలతో వరుస విజయాలు సాధిస్తున్నారు యువ హీరో నిఖిల్. ఇప్పుడు ఆయన మరో డిఫరెంట్ మూవీ చేయడానికి సిద్ధం అవుతున్నారు. సాయితేజ ప్రొడక్షన్స్ పతాకంపై సి.హెచ్.వి.శర్మ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. ‘కార్తికేయ’ చిత్ర దర్శకుడు చందూ మొండేటి ఈ సినిమాకు రచనా సహకారం అందిస్తున్నారు. భారీ తారాగణంతో పాటు, ప్రముఖ సాంకేతిక నిపుణులు ఈ చిత్రానికి వర్క్ చేయనున్నారనీ, పూర్తి వివరాలు త్వరలోనే తెలియజేస్తామనీ నిర్మాత తెలిపారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement