శబరిమలలో అయ్యప్ప.. హైదరాబాద్లో పవనప్ప | Pawan Kalyan is like Ayyappa: Bandla Ganesh | Sakshi
Sakshi News home page

శబరిమలలో అయ్యప్ప.. హైదరాబాద్లో పవనప్ప

Published Sun, Jan 11 2015 4:48 PM | Last Updated on Fri, Mar 22 2019 5:33 PM

శబరిమలలో అయ్యప్ప.. హైదరాబాద్లో పవనప్ప - Sakshi

శబరిమలలో అయ్యప్ప.. హైదరాబాద్లో పవనప్ప

టాలీవుడ్ నిర్మాత, నటుడు బండ్ల గణేశ్ పవర్ స్టార్ పవన్ కల్యాణ్ను మరోసారి ఆకాశానికెత్తేశాడు. సందర్భం వచ్చినప్పుడల్లా పవన్ను పొగడ్తల్లో ముంచెత్తే గణేష్ ఈ సారి ఏకంగా దేవుడితో పోల్చాడు. శబరిమలో అయ్యప్ప.. హైదరాబాద్లో పవనప్ప అంటూ గణేష్ సోషల్ మీడియాతో పేర్కొన్నాడు. పవన్ కల్యాణ్ అతిథి పాత్రలో నటించిన గోపాల గోపాల సినిమా హిట్ టాక్ తెచ్చుకుంది. ఈ నేపథ్యంలో గణేశ్ స్పందించాడు.

'శబరిలో అయ్యప్ప..  శ్రీశైలంలో మల్లప్ప..  హైదరాబాద్లో పవనప్ప. గోపాల గోపాల బ్లాక్ బస్టరప్ప. పూలాభిషేకం నీకే. ప్రణాభిషేకం మీకే. కనకాభిషేకం మీకే. జై భోలో గోపాల గోపాల' అంటూ బండ్ల గణేశ్ పోస్ట్ చేశాడు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement