టపాసు చిన్నదే... సౌండ్ పెద్దది | pelli choopulu movie total collection | Sakshi
Sakshi News home page

టపాసు చిన్నదే... సౌండ్ పెద్దది

Oct 23 2016 12:59 AM | Updated on Sep 4 2017 6:00 PM

టపాసు చిన్నదే... సౌండ్ పెద్దది

టపాసు చిన్నదే... సౌండ్ పెద్దది

‘క్షణం’ సినిమా చిన్న టపాసులాంటిది. కానీ, బాక్సాఫీస్ దగ్గర పెద్ద సౌండే చేసింది.

 ‘క్షణం’ సినిమా చిన్న టపాసులాంటిది. కానీ, బాక్సాఫీస్ దగ్గర పెద్ద సౌండే చేసింది. దాదాపు రెండు కోట్ల రూపాయలతో తీసిన ఈ సినిమా సుమారు రూ.15 కోట్లు (అన్నీ కలుపుకొని) వసూలు చేసింది. ఆ తర్వాత వచ్చిన చిన్న టపాసు ‘పెళ్లి చూపులు’. దాదాపు రూ.1.60 కోట్లతో తీసిన ఈ సినిమా సుమారు రూ.20 కోట్లు వసూలు చేసింది. ఈ సినిమా తర్వాత బోల్డన్ని చిన్న సినిమాలు మొదలయ్యాయి.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement