
కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో సినిమా తారలు సహాయం చేయడానికి ముందుకు వస్తున్నారు. సినిమా కార్మికుల కోసం ఇటీవలే ‘సీసీసీ మన కోసం’’ (కరోనా క్రైసిస్ చారిటి మనకోసం) ఏర్పాటు చేశారు ఇండస్ట్రీ ప్రముఖులు. ఇప్పటికే పలువురు తారలు విరాళాలిచ్చారు. సోమవారం విరాళం ప్రకటించిన వారి వివరాలు.
ప్రభాస్ – 50 లక్షలు
నాని – 30 లక్షలు
అల్లు అర్జున్ – 20 లక్షలు
నారా రోహిత్ – 30 లక్షలు
(ఏపీ సీఎం సహాయ నిధికి 10 లక్షలు, తెలంగాణ సీఎం సహాయ నిధికి 10 లక్షలు, ప్రధాన మంత్రి సహాయ నిధికి 10 లక్షలు)
సందీప్ కిషన్ – 3 లక్షలు
యువీ క్రియేషన్స్ – 10 లక్షలు
సుశాంత్ – 2 లక్షలు
సంపూర్ణేష్ బాబు – 1 లక్ష
బ్రహ్మాజీ – 75 వేలు
సతీష్ వేగేశ్న – 50 వేలు
(తెలుగు ఫిలిం డైరెక్టర్స్ ట్రస్ట్ కి)
సమీర్ రెడ్డి – 50 వేలు , ప్రసాద్ మూరెళ్ళ – 50 వేలు
(తెలుగు సినిమాటోగ్రాఫర్స్ అసోసియేషన్‌కి)
సాహు గారపాటి, హరీష్ పెద్ది – 5 లక్షలు