సరికొత్త పాత్రలో రాజమౌళి | Rajamouli cameo in Aravind Krishna film | Sakshi
Sakshi News home page

సరికొత్త పాత్రలో రాజమౌళి

Published Tue, Oct 14 2014 2:24 PM | Last Updated on Sun, Jul 14 2019 4:05 PM

సరికొత్త పాత్రలో రాజమౌళి - Sakshi

సరికొత్త పాత్రలో రాజమౌళి

హైదరాబాద్ : ప్రముఖ టాలీవుడ్ దర్శకుడు రాజమౌళి నటుడిగా అవతారం ఎత్తుతున్నారా ? అది అతిథి పాత్రలో అంటే అవుననే అంటున్నాయి టాలీవుడ్ చిత్ర పరిశ్రమ వర్గాలు.  ప్రముఖ దర్శకుడు వీర శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం 'మన కుర్రాళ్లే'. ఆ చిత్రంలో రాజమౌళి అతిథి పాత్రలో నటించనున్నారని సమాచారం.

ఆ చిత్రంలో రాజమౌళి నటిస్తున్న పాత్ర ఆ చిత్రానికి అత్యంత కీలకమైందని ఆ చిత్ర యూనిట్ సభ్యులు తెలిపారు. మన కుర్రోళ్లు చిత్రం అరవింద్ కృష్ణ నిర్మిస్తున్నారు. ఇప్పటికే తన దర్శకత్వంలో మహా బిజీగా ఉన్న రాజమళి... అతిథి పాత్రలో నటించడం ద్వారా మరింత బిజీ అయ్యే అవకాశాలున్నాయని టాలీవుడ్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement