
‘బ్రూస్‌లీ’ని మెచ్చిన ‘సర్దార్’
శనివారం మధ్యాహ్నం... రామ్‌చరణ్‌కి హఠాత్తుగా పవన్ కల్యాణ్ నుంచి కాల్ వచ్చింది. బాబాయ్ ఫోన్ చేసేసరికి సంబరపడిపోయి ‘సర్దార్ గబ్బర్‌సింగ్’ షూటింగ్ లొకేషన్‌కెళ్లారు చరణ్. అక్కడకు వెళ్లగానే ‘‘బొకే ఇచ్చి బ్రూస్‌లీతో మంచి సక్సెస్ సాధించావ్’’ అని చరణ్‌కు క్రంగాట్స్ చెప్పారట పవన్‌కల్యాణ్. దాంతో చరణ్ ఆనందంతో ఉక్కిరిబిక్కిరి అయిపోయారట! అక్కడే బాబాయ్‌తో చాలాసేపు గడిపి వెళ్లారట చరణ్.