16 ఏళ్ల తరువాత అదే లోకేషన్లో రానా | rana shoots at yaganti temple for teja film | Sakshi
Sakshi News home page

16 ఏళ్ల తరువాత అదే లోకేషన్లో రానా

Published Sun, Jan 8 2017 3:34 PM | Last Updated on Sun, Aug 11 2019 12:52 PM

16 ఏళ్ల తరువాత అదే లోకేషన్లో రానా - Sakshi

16 ఏళ్ల తరువాత అదే లోకేషన్లో రానా

బాహుబలి షూటింగ్ పూర్తి చేసుకున్న రానా, ప్రస్తుతం తాను హీరోగా తెరకెక్కుతున్న నేనే రాజు నేనే మంత్రి షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. తన తొలి సినిమాలో రాజకీయనాయకుడిగా నటించిన ఈ మ్యాన్లీ హీరో ఇప్పుడు మరోసారి అదే తరహా పాత్రలో కనిపించనున్నాడు. లవ్ స్టోరీలతో టాలీవుడ్ ఇండస్ట్రీలో సరికొత్త ట్రెండ్ సృష్టించిన తేజ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది.

ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ కర్నూలు జిల్లాలోని యాంగటి ఆలయ పరిసరాల్లో జరుగుతోంది. ఈ సందర్భంగా గతంలో తాను ఆలయాన్ని వెళ్లిన సందర్భాన్ని అభిమానులతో పంచుకున్నాడు రానా. 16 ఏళ్ల క్రితం వెంకటేష్ హీరోగా తెరకెక్కిన జయంమనదేరా షూటింగ్ సమయంలో యాగంటి ఆళయానికి వచ్చారాన్న తిరిగి ఇన్నేళ్ల తరువాత అక్కడే షూటింగ్ చేయటం ఆనందంగా ఉందని ట్వీట్ చేశాడు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement