
రవీనాటాండన్, ప్రశాంత్ నీల్
కన్నడ రాకింగ్ స్టార్ యశ్ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం ‘కేజీయఫ్ ఛాప్టర్ :2’. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో హోంబలే ఫిలింస్ నిర్మిస్తోంది. ‘కేజీయఫ్’ చిత్రం తొలి భాగం సూపర్ హిట్ అయిన విషయం తెలిసిందే. రెండో భాగంలో కీలక పాత్రలో బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ నటిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా రవీనాటాండన్ ‘రమికా సేన్’ అనే పాత్రలో కనిపించబోతున్నారు. సినిమాలో ఆమె పాత్ర పవర్‌ఫుల్‌గా ఉంటుందని సమాచారం. ఈ ఏడాది జూలైలో ఈ సినిమాను విడుదల చేయాలనుకుంటున్నారు.
∙రవీనా, ప్రశాంత్ నీల్
Comments
Please login to add a commentAdd a comment