సరికొత్త అవతారంలో సమంత | samantha trends in new avatar for 10 enradhukulla movie | Sakshi
Sakshi News home page

సరికొత్త అవతారంలో సమంత

Published Thu, Aug 13 2015 2:56 PM | Last Updated on Sun, Jul 14 2019 4:54 PM

సరికొత్త అవతారంలో సమంత - Sakshi

సరికొత్త అవతారంలో సమంత

సనాఫ్ సత్యమూర్తి సినిమాలో డయాబెటిస్ బాధితురాలిగా చేసిన సమంత.. ప్రస్తుతం కోలీవుడ్లో బిజీబిజీగా కనిపిస్తోంది. విక్రమ్ సరసన 10 ఎన్రాదుకుల్ల అనే సినిమాలో చేసిన సమంత.. ఆ సినిమా టీజర్ విడుదల సందర్భంగా సరికొత్త డిజైనర్ వేర్ ధరించింది.

తెల్ల టాప్, నల్లటి లెగ్గింగ్స్ ధరించి, దాని మీద పొడవాటి ఎర్ర స్లీవ్లెస్ ష్రగ్ ధరించింది. మెడలో కూడా రంగురంగుల పూసలతో కూడిన ఓ దండ వేసుకుంది. ప్రస్తుతం ఈ కొత్త ఎటైర్తో కూడిన సమంత ఫొటోలు ట్విట్టర్లో బాగా ట్రెండ్ అవుతున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement