సీనియర్ స్టంట్ మాస్టర్ సాంబశివరావు మృతి! | Senior Stunt Master Sambasivarao death | Sakshi
Sakshi News home page

సీనియర్ స్టంట్ మాస్టర్ సాంబశివరావు మృతి!

Published Thu, Oct 13 2016 10:45 PM | Last Updated on Mon, Sep 4 2017 5:05 PM

సీనియర్ స్టంట్ మాస్టర్ సాంబశివరావు మృతి!

సీనియర్ స్టంట్ మాస్టర్ సాంబశివరావు మృతి!

ఎన్టీఆర్ ‘సర్దార్ పాపారాయుడు’, చిరంజీవి ‘కొండవీటి దొంగ’ చిత్రాలతో పాటు సుమారు 600 చిత్రాలకు స్టంట్ మాస్టర్‌గా పనిచేసిన సాంబశివరావు (89)  హైదరాబాద్‌లోని స్వగృహంలో గురువారం తుది శ్వాస విడిచారు. నాలుగు దశాబ్దాల పాటు తెలుగు చిత్ర పరిశ్రమకు సేవలందించారాయన.

ఎక్కువగా ఎన్టీఆర్ చిత్రాలకు పని చేసిన సాంబశివరావు.. ‘ప్రతిఘటన’, ‘నేటి భారతం’, ‘శ్రీరంగనీతులు’ తదితర చిత్రాలకు స్టంట్ మాస్టర్‌గా వ్యవహరించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement