గెలుపు కోసం... | Shraddha Kapoor is the Spitting Image of Saina Nehwal | Sakshi
Sakshi News home page

గెలుపు కోసం...

Published Sun, Sep 30 2018 6:35 AM | Last Updated on Sun, Sep 30 2018 6:35 AM

Shraddha Kapoor is the Spitting Image of Saina Nehwal - Sakshi

శ్రద్ధాకపూర్‌

బరిలో దిగిన ఇద్దరు ఆటగాళ్లూ ప్రతిభావంతులైనప్పుడు గేమ్‌ భలే మజాగా ఉంటుంది. ఇలాంటి గేమ్‌లో పాయింట్‌ గెలుచుకోవడానికి ఇద్దరూ చెమటోడ్చాల్సిందే. అదే చేస్తున్నట్లున్నారు కథానాయిక శ్రద్ధాకపూర్‌. ఆ విషయం ఇక్కడున్న ఫొటోను చూస్తూంటే అర్థం అవుతుంది. ప్రముఖ హైదరాబాదీ బ్యాడ్మింటన్‌ క్రీడాకారిణి సైనా నెహ్వాల్‌ జీవితం ఆధారంగా హిందీలో ‘సైనా’ అనే చిత్రం రూపొందుతున్న సంగతి తెలిసిందే. టైటిల్‌ పాత్రలో శ్రద్ధాకపూర్‌ నటిస్తున్నారు. అమోల్‌ గుప్తే దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్‌ ప్రస్తుతం ముంబైలో జరుగుతోంది. ఫస్ట్‌ లుక్‌ను రిలీజ్‌ చేశారు చిత్రబృందం.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement