ఈ పాప తప్పిపోయింది.. సాయం చేయండి | shruti haasan shares girl child photo who missed her parents | Sakshi
Sakshi News home page

ఈ పాప తప్పిపోయింది.. సాయం చేయండి

Dec 5 2015 1:05 PM | Updated on Sep 3 2017 1:33 PM

తమిళనాడు వరదల నేపథ్యంలో కొందరు సినీతారలు బాధ్యత తలకెత్తుకుని సామాజిక స్పృహను అందరికీ గుర్తుచేస్తున్నారు.

తమిళనాడు వరదల నేపథ్యంలో కొందరు సినీతారలు బాధ్యత తలకెత్తుకుని సామాజిక స్పృహను అందరికీ గుర్తుచేస్తున్నారు. టాలీవుడ్, కోలీవుడ్‌లలో టాప్ హీరోయిన్‌గా ఉన్న శ్రుతిహాసన్ కూడా అదే కోవలో ఉంది. ఇంకా సీసాలో పాలుతాగే వయసున్న ఓ చిన్నారి తప్పిపోవడంతో.. ఆమె ఫొటో తీసి, తన ట్విట్టర్‌లో షేర్ చేసింది.

ఈ చిన్నారి చెన్నై వరదల్లో తప్పిపోయిందని, ఆమె తల్లిదండ్రుల వద్దకు ఆమెను చేర్చడంలో సాయం చేయాలని కోరింది. తన ట్వీట్‌ను వీలైనంత ఎక్కువగా షేర్ చేయాలని, దాంతో అందరికీ విషయం తెలిసి, వాళ్ల తల్లిదండ్రులు కనపడే అవకాశం ఉంటుందన్నట్లుగా చెప్పింది.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement