
ఇలాంటి కామెడీ రాలేదు!
నవీన్, ప్రియాంక, సరయు హీరోహీరోయిన్లుగా బషీ రమ్మ ప్రొడక్షన్స్ పతాకంపై బాబ్జీ దర్శకత్వంలో రాం చంటి నిర్మిస్తున్న చిత్రం ‘ఎవరు దొంగ’.
నవీన్, ప్రియాంక, సరయు హీరోహీరోయిన్లుగా బషీ రమ్మ ప్రొడక్షన్స్ పతాకంపై బాబ్జీ దర్శకత్వంలో రాం చంటి నిర్మిస్తున్న చిత్రం ‘ఎవరు దొంగ’. హైదరాబాద్ పరిసరా ల్లో చివరి షెడ్యూల్ షూటింగ్ జరుగుతోంది. ఇప్పటి వరకూ ఈతరహా కామెడీ కథాంశంతో తెలుగులో సినిమా రాలేదని నిర్మాత చెప్పారు. ఈ చిత్రానికి ఎగ్జిక్యూటివ్ నిర్మాత: ఓరుగంటి కపిల్.