అలరించే గానం | singer life is a gayakudu movie | Sakshi
Sakshi News home page

అలరించే గానం

Published Fri, Jan 30 2015 11:14 PM | Last Updated on Sat, Sep 2 2017 8:32 PM

అలరించే గానం

అలరించే గానం

గాయకునిగా కెరీర్ కొనసాగించే ఓ యువకుడు తన జన్మ రహస్యాన్ని ఎలా తెలుసుకున్నాడనే ఇతివృత్తంతో రూపొందిన చిత్రం ‘గాయకుడు’. సిద్ధాన్స్, అక్షర జంటగా నటించిన ఈ చిత్రాన్ని ధీరు ఫిలింస్ పతాకంపై జమ్మలమడుగు రవీంద్రనాథ్ నిర్మించారు. కమల్ దర్శకుడు. ఫిబ్రవరిలో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఈ సందర్భంగా దర్శకుడు కమల్ మాట్లాడుతూ -‘‘ కోటి తనయుడు రోషన్ సాలూరి అందించిన ఎనిమిది పాటలు ఇప్పటికే జనాదరణ పొందాయి, అందరినీ అలరించే చిత్రం అవుతుంది ’’ అని తెలిపారు. ఈ చిత్రానికి పాటలు: చంద్రబోస్, అనంత శ్రీరామ్, సమర్పణ: శ్రీమతి లక్ష్మి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement