బోల్డ్‌ ఎంట్రీ | Suniel Shetty's son Ahan to debut in Hindi remake of RX 100 | Sakshi
Sakshi News home page

బోల్డ్‌ ఎంట్రీ

Nov 17 2018 3:15 AM | Updated on Nov 17 2018 3:15 AM

Suniel Shetty's son Ahan to debut in Hindi remake of RX 100 - Sakshi

అహన్‌ శెట్టి

బోల్డ్‌ అండ్‌ బ్లాక్‌బస్టర్‌ చిత్రం ‘ఆర్‌ఎక్స్‌ 100’ హిందీలో రీమేక్‌ అవుతున్న సంగతి తెలిసిందే. సునీల్‌ శెట్టి తనయుడు అహన్‌ శెట్టి ఈ సినిమా ద్వారా హిందీ చిత్రసీమకు బోల్డ్‌ ఎంట్రీ ఇవ్వనున్నారు. ‘డర్టీ పిక్చర్‌’ చిత్రాన్ని తెరకెక్కించిన మిలన్‌ లూథ్రియా ఈ రీమేక్‌ను డైరెక్ట్‌ చేయనున్నారు. సాజిద్‌ నడియాడ్‌వాలా ఈ ప్రాజెక్ట్‌ను నిర్మించనున్నారు. ‘‘ఆర్‌ఎక్స్‌ 100 లాంటి కల్ట్‌ సినిమాని రీమేక్‌ చేయడం థ్రిల్లింగ్‌గా ఉంది. ఈ సినిమా ద్వారా యంగ్‌ హీరో అహన్‌ శెట్టి పరిచయం అవుతున్నాడు, సాజిద్‌లాంటి నిర్మాత ఉన్నారు. ఎగై్జటింగ్‌గా, చాలెంజింగ్‌గా ఉండబోతోందని అనిపిస్తోంది’’ అని పేర్కొన్నారు దర్శకుడు మిలన్‌.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement