
సురభి
‘బీరువా, ఎక్స్‌ప్రెస్ రాజా, జెంటిల్‌మతన్, ఒక్క క్షణం’ చిత్రాల్లో అందం, అభినయంతో ఆకట్టుకున్న సురభి తాజాగా మరో క్రేజీ ఆఫర్ దక్కించుకున్నార ట. నితిన్ హీరోగా సతీశ్ వేగేశ్న దర్శకత్వంలో ‘దిల్’ రాజు ‘శ్రీనివాస కల్యాణం’ సినిమా నిర్మించనున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో ఇద్దరు కథానాయిలకు చోటు ఉందట. ఓ హీరోయిన్‌గా పూజా హెగ్డేని ఖరారు చేశాయట చిత్రవర్గాలు. మరో హీరోయిన్‌గా సురభిని సెలెక్ట్ చేశారని ఫిల్మ్‌నగర్‌లో వార్తలు వినిపిస్తున్నాయి.