
కృష్ణంరాజు, శ్యామలా దేవి, మోహన్ బాబు, చిరంజీవి, సురేఖ
చీకటిని అంతం చేసేది వెలుగు. కోవిడ్–19తో ప్రపంచాన్ని ఒకలాంటి చీకటి ఆవహించింది. మన దేశంలో ఈ చీకటిని పోగొట్టడానికి ‘దీపం వెలిగిద్దాం’ అని పిలుపునిచ్చారు ప్రధాని మోదీ. ఆదివారం రాత్రి సరిగ్గా 9 గంటలకు దేశవ్యాప్తంగా కొన్ని కోట్ల దీపాలు వెలిగాయి. సినిమా స్టార్స్ కూడా దీపాలు వెలిగించి ‘‘మేము సైతం’’ అన్నారు. ఆ వెలుగులు చూద్దాం.
వెంకటేష్, నాగార్జున, అమల, అఖిల్, మహేశ్ బాబు
పాయల్ రాజ్‌పుత్, విష్ణు, గోపీచంద్, శ్రీయ
పూజా హెగ్డే, రాశీ ఖన్నా, రాజశేఖర్, జీవిత, శివాని, శివాత్మిక
అర్జున్, ఐశ్వర్య, సాయి కుమార్, సురేఖ
Comments
Please login to add a commentAdd a comment