శ్రీనగర్: జమ్మూకశ్మీర్ అసెంబ్లీ ఎన్నికలు స్వేచ్ఛగా, న్యాయబద్ధంగా జరుగుతున్నాయని 52% ప్రజలు అభిప్రాయపడుతున్నారని పాకిస్తాన్‌కు చెందిన పత్రిక డాన్ వెల్లడించింది. దీనికి సంబంధించి డాన్ నిర్వహించిన ఆన్‌లైన్ పోల్‌లో దాదాపు 8 వేల మంది పాల్గొనగా.. వారిలో 52.54% ఆ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారని పేర్కొంది. సాధారణంగా జమ్మూకశ్మీర్ ఎన్నికలు స్వేచ్ఛాయుతంగా, న్యాయబద్ధంగా జరగవని పాక్ మీడియా ఎప్పుడూ చెబుతూ ఉండేది. అందుకు అతి తక్కువ పోలింగ్ శాతాన్ని రుజువుగా చూపుతూ ఉండేది.
స్వేచ్ఛగానే ఈ ఎన్నికలు
Published Sat, Nov 29 2014 2:10 AM | Last Updated on Sat, Sep 2 2017 5:17 PM
Advertisement
Advertisement