
తారలు హిట్!.. ఫట్!!
న్యూఢిల్లీ: సార్వత్రిక ఎన్నికల సమరంలో వివిధ పార్టీల తరఫున ఎంపీ స్థానాల్లో పోటీకి దిగిన సినీతారల్లో కొందరిని విజయం వరించగా, మరి కొందరు అపజయాన్ని చవిచూడాల్సి వచ్చింది.
విజయం వరించిన తారలు: హేమమాలిని, శతృఘ్నసిన్హా, పరేశ్ రావల్, వినోద్ ఖన్నా, కిరణ్‌ఖేర్, మనోజ్ తివారీ(బీజేపీ), మూన్‌మూన్‌సేన్ (తృణమూల్), ఇన్నోసెంట్ (స్వతంత్ర).
ఓడినతారలు: నగ్మా, కునాల్‌సింగ్, రాజ్ బబ్బర్(కాంగ్రెస్), స్మృతి ఇరానీ(బీజేపీ), జయప్రద(ఆర్‌ఎల్డీ), రాఖీసావంత్ (రాష్ట్రీయ ఆమ్ పార్టీ),