నైట్ లైఫ్ ఇలా ఉండాలి.. | aditya thackeray plans for mumbai nidht life | Sakshi
Sakshi News home page

నైట్ లైఫ్ ఇలా ఉండాలి..

Published Tue, Feb 17 2015 6:17 PM | Last Updated on Sat, Sep 2 2017 9:29 PM

నైట్ లైఫ్ ఇలా ఉండాలి..

నైట్ లైఫ్ ఇలా ఉండాలి..

దేశ ఆర్థిక రాజధాని ముంబై మహానగరం ఎప్పుడూ నిద్రపోదంటారు. అక్కడ రోజంతా జన సంచారం కనిపిస్తూనే ఉంటుంది. మరి అలాంటి చోట్ల నైట్ లైఫ్ అంటే ఎలా ఉండాలి? ఇదే విషయాన్ని ముఖ్యమంత్రితో చర్చిస్తానని అంటున్నారు.. శివసేన యువ నాయకుడు ఆదిత్య ఠాక్రే.

'బార్లు, రెస్లారెంట్లను రాత్రి ఒంటి గంటకే మూసేయమనడం సరికాదు. మందుల షాపుల్లా.. మందు షాపులను కూడా రోజుకు 24 గంటలూ తెరిచే ఉంచాలి. ఇందుకోసం అవసరమైతే ప్రత్యేక చట్టాన్ని రూపొందించాలి. అప్పుడే ప్రశస్తమైన ముంబై నైట్లైఫ్కు మరిత ప్రభ చేకూరుతుంది' అని శివసేన చీఫ్ ఉద్దవ్ ఠాక్రే తనయుడు యువసేన చీఫ్ ఆదిత్య ఠాక్రే చెప్పారు.ఈ విషయాలపై చర్చించేందుకు త్వరలో మహా సీఎం ఫడ్నవిస్తోనూ కలవనున్నట్లు ఆదిత్య ట్విట్టర్లో పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement