
ఆర్థిక శక్తిగా ఎదుగుతున్న భారత్, 2018–19 సంవత్సరానికి తన బడ్జెట్ ప్రవేశపెట్టిన నేపథ్యంలో కొన్ని బడా దేశాల బడ్జెట్లపై దృష్టి సారిద్దాం. సీఐఏ వరల్డ్ ఫ్యాక్ట్‌బుక్ అత్యధిక మొత్తాలతో బడ్జెట్లు ప్రవేశపెట్టే దేశాల జాబితా రూపొందించింది. ఇందులో భారత్ 22వ స్థానంలో ఉంది. 2016వ సంవత్సరం నాటి గణాంకాల ప్రకారం టాప్ 5 బడ్జెట్ల వివరాలు... (రూ.లక్షల కోట్లలో)
అమెరికా
రెవెన్యూ : 391
వ్యయం : 446
లోటు : 55
చైనా
రెవెన్యూ : 217
వ్యయం : 245
లోటు : 28
జపాన్
రెవెన్యూ : 116
వ్యయం : 132
లోటు : 16
జర్మనీ
రెవెన్యూ : 103
వ్యయం : 101
మిగులు : 2
ఫ్రాన్స్
రెవెన్యూ : 88
వ్యయం : 93
లోటు : 5
Comments
Please login to add a commentAdd a comment