గనుల కేటాయింపులో పారదర్శకత: తోమర్ | Better coordination of the states to curb illegal mining | Sakshi
Sakshi News home page

గనుల కేటాయింపులో పారదర్శకత: తోమర్

Published Sat, May 31 2014 2:37 AM | Last Updated on Sat, Sep 2 2017 8:05 AM

గనుల కేటాయింపులో పారదర్శకత: తోమర్

గనుల కేటాయింపులో పారదర్శకత: తోమర్

న్యూఢిల్లీ: దేశంలోని ఖనిజ నిక్షేపాల హేతుబద్ధ వినియోగం, గనుల కేటాయింపులో పారదర్శకత, అక్రమ మైనింగ్‌ను అరికట్టేందుకు రాష్ట్రాలతో మెరుగైన సమన్వయం.. తన ప్రాథమ్యాలని కేంద్ర గనుల శాఖ మంత్రి నరేంద్రసింగ్ తోమర్ స్పష్టం చేశారు. గనుల కేటాయింపు సందర్భంగా పర్యావరణ పరిరక్షణను కూడా దృష్టిలో పెట్టుకుంటామన్నారు. కేంద్ర మంత్రి బాధ్యతలను శుక్రవారం ఆయన స్వీకరించారు. తోమర్‌కు ఉక్కు, గనులు, ఉపాధి, కార్మిక శాఖ లను కేటాయించిన విషయం తెలిసిందే. చాన్నాళ్లుగా పెండింగ్‌లో ఉన్న గనుల లెసైన్సుల జారీలో ఎదురవుతున్న సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement