సరిహద్దుల్లో పాక్ కాల్పులు.. భారత్ జవాన్ మృతి | BSF jawan killed, another injured in Pak firing | Sakshi
Sakshi News home page

సరిహద్దుల్లో పాక్ కాల్పులు.. భారత్ జవాన్ మృతి

Published Wed, Dec 31 2014 3:04 PM | Last Updated on Sat, Sep 2 2017 7:02 PM

BSF jawan killed, another injured in Pak firing

న్యూఢిల్లీ: భారత సరిహద్దుల్లో పాకిస్థాన్ మరోసారి కాల్పులకు తెగబడింది. పాక్ సైనికులు జమ్మూకశ్మీర్లోని సాంబా జిల్లాలో బీఎస్ఎఫ్కు చెందిన పెట్రోల్ పార్టీపై కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఓ జవాన్ మరణించగా, మరొకరు గాయపడ్డారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు అందాల్సిఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement