నౌషెరాలో పాక్‌ కాల్పులు | cease fire violation by pakistan in nowshera sector | Sakshi
Sakshi News home page

నౌషెరాలో పాక్‌ కాల్పులు

Published Thu, May 11 2017 7:24 AM | Last Updated on Sat, Jul 6 2019 1:10 PM

cease fire violation by pakistan in nowshera sector

రాజౌరి: నియంత్రణ రేఖ వెంబడి కాల్పుల విరమణ ఒప్పందాన్ని పాకిస్తాన్‌ గురువారం మరోమారు ఉల్లంఘించింది. తెల్లవారుజామున నౌషెరా సెక్టార్‌లో కాల్పులు ప్రారంభించింది. ఈ ఘటనలో ఒక మహిళ ప్రాణాలు కోల్పోగా.. మరోకరు గాయాలపాలయ్యారు. కాల్పులు ఇంకా కొనసాగుతున్నాయి. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సివుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement