
కరోనా వైరస్ (కోవిడ్-19) పేరు చెబితినే ప్రపంచదేశాలు వణికిపోతున్నాయి. చైనాలో మొదలైన కరోనా.. రోజురోజుకు తన విస్తృతిని పెంచుకుంటుంది. కొద్ది రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రెండు లక్షలకు పైగా కరోనా పాజిటివ్ కేసులు, 10వేలకు పైగా మరణాలు నమోదయ్యాయంటే తీవ్రత ఎంతలా ఉందో అర్థం చేసుకోవచ్చు. భారత్‌లో ఇప్పటివరకు 200 మందికి పైగా సోకిన కరోనా.. నలుగురిని బలితీసుకుంది. అలాంటి కరోనా వైరస్‌కు సంబంధించిన కొన్ని గణంకాలను కింది చిత్రాల్లో చుద్దాం..
Comments
Please login to add a commentAdd a comment