దళిత బాలికను రేప్ చేసి నిప్పంటించారు | DALIT GIRL ALLEGEDLY RAPED, SET ON FIRE IN UP | Sakshi
Sakshi News home page

దళిత బాలికను రేప్ చేసి నిప్పంటించారు

Published Mon, Jun 6 2016 3:02 PM | Last Updated on Wed, Sep 5 2018 9:47 PM

DALIT GIRL ALLEGEDLY RAPED, SET ON FIRE IN UP

లక్నో:13 ఏళ్ల దళిత మహిళపై ఇద్దరు రేప్ చేసి నిప్పంటించిన ఘటన ఉత్తర ప్రదేశ్ లోని ఔరియా జిల్లాలో  చోటుచేసుకుంది. రేపు అనంతరం మహిళ పోలీసు స్టేషన్లో కంప్లేంట్ చేయడానికి వెలుతున్న సమయంలో ఇద్దరు నిందితులు వెంటపడి కులం పేరుతో దూషిస్తూ ఆమెకు నిప్పంటించారు.
 
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement