సీఐసీగా దీపక్ సంధూ బాధ్యతల స్వీకారం | Deepak Sandhu becomes first woman CIC | Sakshi
Sakshi News home page

సీఐసీగా దీపక్ సంధూ బాధ్యతల స్వీకారం

Published Fri, Sep 6 2013 6:05 AM | Last Updated on Fri, Sep 1 2017 10:30 PM

సీఐసీగా దీపక్ సంధూ బాధ్యతల స్వీకారం

సీఐసీగా దీపక్ సంధూ బాధ్యతల స్వీకారం

న్యూఢిల్లీ: భారత ప్రధాన సమాచార కమిషనర్ (సీఐసీ)గా దీపక్ సంధూ బాధ్యతలు చేపట్టారు. ఒక మహిళ ఈ పదవిని చేపట్టడం ఇదే తొలిసారి. గురువారం రాష్ట్రపతి భవన్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ.. సంధూతో ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమానికి ఉపరాష్ట్రపతి హమీద్ అన్సారీ తదితరులు హాజరయ్యారు. 64 ఏళ్ల సంధూ 1971 బ్యాచ్‌కు చెందిన ఐఐఎస్ అధికారి. ఆమె గత నాలుగేళ్లుగా కేంద్ర ప్రభుత్వ సమాచార కమిషనర్‌గా పని చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement