
పెద్ద నోట్ల రద్దుకు సంవత్సరం. దేశంలో ఎవరూ ఊహకు అందని ఈ నిర్ణయంతో.. ఆర్థిక వ్యవస్థ ఒక్కసారిగా కుదేలయింది. ప్రజలంతా నిశ్చేష్టులయ్యారు. దేశంలో అసలు ఏం జరుగుతోంది? అన్న ప్రశ్న సామాన్యుడి నుంచి ఆర్థిక మేధావి వరకూ తొలిచేసింది. ఆర్థిక వేత్తలు, విశ్లేషకులు, వ్యాపారవేత్తలు, కార్పొరేట్ దిగ్గజాలు.. ఇలా ఎవరికివారు విభిన్న విశ్లేషణలు చేశారు. ఏదైతేనేం.. పెద్దనోట్లకు కాలం చెల్లి ఏడాది. కొత్త కరెన్సీ అందుబాటులోకి వచ్చినా.. ఇంకా అది ప్రజల మన్ననలు పొందలేదనే చెప్పాలి. పెద్ద నోట్ల రద్దు తరువాత ఊహకందని గణాంకాలు మీకోసం.
పెద్ద నోట్ల రద్దు
ఆగస్టు 29, 2017 : వ్యవస్థలోకి తిరిగి వచ్చిన కరెన్సీ రూ.15.28 లక్షల కోట్లు
డిసెంబర్ 8, 2016 : పెద్ద నోట్ల రద్దు సమయంలో కరెన్సీ విలువ రూ. 15.44 లక్షల కోట్లు
(ఆర్‌బీఐ వార్షిక నివేదిక 2016-17 ఆధారంగా)
సర్క్యులేషన్‌లో ఉన్న కరెన్సీ
అక్టోబర్ 13, 2017 : రూ. 16.18 ట్రిలియన్లు
నవంబర్ 4, 2016 : రూ. 17.97 ట్రిలియన్లు
డిజిటల్ పేమెంట్స్
పీఓఎస్ యంత్రాల ద్వారా
సెప్టెంబర్ 2017 : 29 లక్షలు
అక్టోబర్ 2016 : 15.11 లక్షలు
(ఆర్‌బీఐ నెలసరి డేటా ఆధారంగా)
క్రెడిట్ కార్డ్స్
సెప్టెంబర్ 2017 : 23.33 కోట్లు
అక్టోబర్ 2016 : 2.73 కోట్లు
(ఆర్‌బీఐ నెలసరి డేటా ఆధారంగా)
డెబిట్ కార్డ్స్
సెప్టెంబర్ 2017 : 82 కోట్లు
అక్టోబర్ 2016 : 74కోట్లు
(ఆర్‌బీఐ నెలసరి డేటా ఆధారంగా)
ఏటీఎంల్లో డెబిట్ కార్డ్ ట్రాన్సాక్షన్స్
సెప్టెంబర్ 2017 : 71.78 కోట్లు
అక్టోబర్ 2016 : 80.20కోట్లు
(ఆర్‌బీఐ నెలసరి డేటా ఆధారంగా)
పీఓఎస్ యంత్రాల్లో డెబిట్ కార్డ్ ట్రాన్సాక్షన్స్
సెప్టెంబర్ 2017 : 26.52 కోట్లు
అక్టోబర్ 2016 : 14 కోట్లు
(ఆర్‌బీఐ నెలసరి డేటా ఆధారంగా)
ఎం వాలెట్లలో
సెప్టెంబర్ 2017 : 72.72 లక్షలు
అక్టోబర్ 2016 : 46.03 లక్షలు
ఐటీ రిటర్న్స్ ఫైలింగ్
ఆగస్టు 2017 వరకూ : 28.2 మిలియన్ల మంది
ఆగస్టు 2016 వరకూ : 22.6 మిలియన్ల మంది
వడ్డీ రేటు
ఆగస్టు 2017 : 6:00
అక్టోబర్ 2016 : 6.25
పారిశ్రామిక ఉత్పత్తి
సెప్టెంబర్ 2017 : +5.2 శాతం
అక్టోబర్ 2016 : -1.8 శాతం
(మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ ఆధారంగా)
మ్యానుఫ్యాక్చరింగ్
ఆగస్టు 2017 : 3.1 శాతం
అక్టోబర్ 2016 : 5.5 శాతం
(మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ ఆధారంగా)
ద్రవ్యోల్బణం (రిటైల్)
సెప్టెంబర్ 2017 : 3.28 శాతం
అక్టోబర్ 2016 : 4.2 శాతం
దేశీయ కార్ల అమ్మకాలు
సెప్టెంబర్ 2017 : 3,09,955 యూనిట్లు
సెప్టెంబర్ 2016 : 2,78,428 యూనిట్లు
(సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటొమోబైల్ మ్యానుఫ్యాక్చరర్స్ ఆధారంగా)
వడ్డీ రేట్లు (ఇంటి రుణాలు)
అక్టోబర్ 2017 : 8.30 ->10 శాతం
అక్టోబర్ 2016 : 9.10 ->10 శాతం
స్టాక్ మార్కెట్ (బీఎస్‌ఈ సెన్సెక్స్)
నవంబర్3, 2017 : 33,686
నవంబర్ 2016 : 27,591
పెట్రోల్ ధరలు
నవంబర్ 3, 2017 : 72.43 లీటర్
నవంబర్ 6, 2016 : 69.74 లీటర్
Comments
Please login to add a commentAdd a comment