గెలిచిన, ఓడిన ప్రముఖులు వీరే...
న్యూఢిల్లీ : అయిదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో తమ అదృష్టాన్ని పరీక్షించుకున్న ప్రముఖుల్లో కొందరికి విజయం వరించగా, మరికొందరికి నిరాశ ఎదురైంది. తమిళనాడులో డీఎంకే అధ్యక్షుడు కరుణానిధి వ్యక్తిగతంగా విజయం సాధించినా, పార్టీ మాత్రం రెండోస్థానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది.
అలాగే సినీనటులు విజయ్కాంత్, శరత్ కుమార్ కూడా పరాజయాన్ని మూటగట్టుకున్నారు. ఇక కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి 75 సీట్లు వస్తాయని జోస్యం చెప్పిన క్రికెటర్ శ్రీశాంత్ ఓటమి పాలయ్యాడు. అలాగే పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో పోటీ చేసిన రూపా గంగూలీ, క్రికెటర్ లక్ష్మీ రతన్ శుక్లా ని విజయం వరించింది. కాగా, వివరాల్లోకి వెళితే..
తమిళనాడు:
గెలుపొందినవారు:
జయలలిత
కరుణానిధి
స్టాలిన్
పన్నీర్ సెల్వం
మాజీ డీజీపీ నటరాజ్
...........
ఓడినవారు
అన్బుమణి రాందాస్
డీఎండీకే అధినేత విజయ్ కాంత్
శరత్ కుమార్
పశ్చిమ బెంగాల్లో గెలిచిన ప్రముఖులు
మమతా బెనర్జీ
సుర్జాకాంత్ మిశ్రా
బైచింగ్ భుటియా
అమిత్ మిశ్రా
రుపా గంగూలీ
కె.మణీ
లక్ష్మీ రతన్ శుక్లా
కేరళలో గెలిచిన ప్రముఖులు
ఊమెన్ చాందీ
అచ్యుతానందం
విజయన్
రమేష్ చెన్నతాల
ఓడినవారు
క్రికెటర్ శ్రీశాంత్
స్పీకర్ శక్తన్
డిప్యూటీ స్పీకర్ పాలొడే రవి
అసోంలో గెలిచిన ప్రముఖులు
సరబానంద్ సోనోవాల్
తరుణ్ గొగోయ్
పుదుచ్చేరిలో గెలిచిన ప్రముఖులు
రంగస్వామి