ఫ్యాబ్ ఇండియా తప్పేమీ లేదు: సీఎం | Goa CM Laxmikant Parsekar defends Fabindia | Sakshi
Sakshi News home page

ఫ్యాబ్ ఇండియా తప్పేమీ లేదు: సీఎం

Published Mon, Apr 6 2015 7:56 PM | Last Updated on Sat, Sep 2 2017 11:56 PM

ఫ్యాబ్ ఇండియా తప్పేమీ లేదు: సీఎం

ఫ్యాబ్ ఇండియా తప్పేమీ లేదు: సీఎం

ట్రయల్ రూంలో రహస్య కెమెరాల వ్యవహారంలో గోవా సీఎం లక్ష్మికాంత్ పర్సేకర్ ఫ్యాబ్ ఇండియా సంస్థకు అనుకూలంగా మాట్లాడారు. ఇందులో ఆ సంస్థ తప్పేమీ లేదన్నారు. దేశంలోని ప్రఖ్యాత బొటిక్లలో ఫ్యాబ్ ఇండియా ఒకటని, ఉద్యోగి దుర్మార్గుడైనంత మాత్రాన సంస్థ మొత్తాన్ని నిందించాల్సిన అవసరం లేదని వ్యాఖ్యానించారు.

'సాక్షాత్తు కేంద్ర మంత్రి ఫిర్యాదు చేయడంతో ఈ కేసుకు ప్రాధాన్యం లభించింది. ఇలాంటివి మరోసారి జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటాం. గోవాలో మహిళలకు పూర్తి రక్షణ ఉంది. అని పర్సేకర్ అన్నారు. గోవాలోని ఫ్యాబ్ ఇండియా షోరూంలో దుస్తులు మార్చుకునే గదిలో కెమెరా ఉండటాన్ని కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ గుర్తించడంతో ఈ ఉదంతం వెలుగులోకి వచ్చిన సంగతి తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement