కాసేపట్లో రాష్ట్రపతి భవన్లో గవర్నర్ల సమావేశం | Governors meeting to be held in rashtrapati Bhavan | Sakshi
Sakshi News home page

కాసేపట్లో రాష్ట్రపతి భవన్లో గవర్నర్ల సమావేశం

Published Thu, Dec 11 2014 12:39 PM | Last Updated on Mon, Jul 29 2019 6:59 PM

రాష్ట్రపతి భవన్లో కాసేపట్లో అన్ని రాష్ట్రాల గవర్నర్ల సమావేశం ప్రారంభంకానుంది.

న్యూఢిల్లీ: రాష్ట్రపతి భవన్లో కాసేపట్లో అన్ని రాష్ట్రాల గవర్నర్ల సమావేశం ప్రారంభంకానుంది. రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ అధ్యక్షతన ఈ భేటీ జరగనుంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ ఈ సదస్సుకు హాజరవుతారు. నరసింహన్ బుధవారం సాయంత్రం ఢిల్లీ వెళ్లారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement