త్వరలో తొలి రైల్వే యూనివర్సిటీ: మోదీ | Gujarat: PM Narendra Modi inaugurates integrated terminal building of Vadodara Airport | Sakshi
Sakshi News home page

త్వరలో తొలి రైల్వే యూనివర్సిటీ: మోదీ

Published Sat, Oct 22 2016 3:54 PM | Last Updated on Wed, Aug 15 2018 2:30 PM

త్వరలో తొలి రైల్వే యూనివర్సిటీ: మోదీ - Sakshi

త్వరలో తొలి రైల్వే యూనివర్సిటీ: మోదీ

వడోదర(గుజరాత్): వడోదర ఎయిర్ పోర్టులో అంతర్జాతీయ టెర్మినల్ను ప్రధాని నరేంద్రమోదీ శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విమానయాన రంగం అభివృద్ధి కోసం కొత్త పాలసీ తీసుకు వచ్చామన్నారు. కేరళలోని కొచ్చి, గుజరాత్లోని వడోదరలో గ్రీన్ ఎయిర్ పోర్ట్లు పర్యావరణ అనుకూలంగా ఉన్నాయని తెలిపారు.

ప్రపంచంలో ఎంతో అధునికత వస్తోందని, రైళ్లలో కొత్త సాంకేతికత తీసుకొస్తామని చెప్పారు. త్వరలో వడోదరలో తొలి రైల్వే యూనివర్సిటీ ఏర్పాటు చేయనున్నట్టు వెల్లడించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement