'తెగతెంపుల విషయాన్ని సోనియాకు చెప్పాను' | I told Sonia Gandhi about National Conference-Congress divorce: Omar Abdullah | Sakshi
Sakshi News home page

'తెగతెంపుల విషయాన్ని సోనియాకు చెప్పాను'

Published Sun, Jul 20 2014 2:34 PM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM

'తెగతెంపుల విషయాన్ని సోనియాకు చెప్పాను' - Sakshi

'తెగతెంపుల విషయాన్ని సోనియాకు చెప్పాను'

శ్రీనగర్: వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ ఒంటరిగానే పోటి చేస్తుందని కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీకి పది రోజుల క్రితమే చెప్పానని జమ్మూ,కాశ్మీర్ ముఖ్యమంత్రి ఓమర్ అబ్దుల్లా తెలిపారు. పది రోజుల క్రితమే సోనియాను కలిశాను. 
 
మద్దతు కొనసాగించినందుకు ధన్యవాదాలు. వచ్చే ఎన్నికల్లో నేషనల్ కాన్ఫరెన్స్ ఒంటరిగానే పోటీ చేస్తుంది అని చెప్పానని ఓమర్ ట్వీట్ చేశారు. పొత్తు పెట్టుకోకపోవడానికి కారణాలు కూడా తెలిపానని ఓమర్ వెల్లడించారు. ఓమర్ ట్విట్ తర్వాత కాంగ్రెస్ పార్టీ కూడా ఒంటరిగానే పోటీ చేయనున్నట్టు ఓ ప్రకటన చేసింది. 
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement