బలాసోర్: భారత్ వరుసగా రెండో రోజు శుక్రవారం మధ్యశ్రేణి క్షిపణిని విజయవంతంగా పరీక్షించింది. ఒడిశాలోని చాందీపూర్ నుంచి బరాక్-8 క్షిపణిని పరీక్షించింది. భారత్ ఇజ్రాయెల్తో కలసి ఈ క్షిపణిని అభివృద్ధి చేసింది.
ఈ క్షిపణిని గురువారం రెండు సార్లు విజయవంతంగా పరీక్షించారు. డీఆర్డీవో రెండు రోజుల్లో మూడుసార్లు మధ్యశ్రేణి క్షిపణి పరీక్షలు నిర్వహించి చరిత్ర సృష్టించింది.
చరిత్ర సృష్టించిన డీఆర్డీవో
Published Fri, Jul 1 2016 1:37 PM | Last Updated on Mon, Sep 4 2017 3:54 AM
Advertisement