సత్యార్థి ‘నోబెల్‌’ దొరికింది | Kailash Satyarthi's Nobel citation recovered | Sakshi
Sakshi News home page

సత్యార్థి ‘నోబెల్‌’ దొరికింది

Published Mon, Feb 13 2017 1:19 AM | Last Updated on Tue, Sep 5 2017 3:33 AM

సత్యార్థి ‘నోబెల్‌’ దొరికింది

సత్యార్థి ‘నోబెల్‌’ దొరికింది

న్యూఢిల్లీ: నోబెల్‌ బహుమతి గ్రహీత కైలాష్‌ సత్యార్థి ఇంట్లో దొంగతనానికి పాల్పడిన ముగ్గురిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. వారి నుంచి నోబెల్‌ బహుమతి నమూనా సహా పలు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు.

ఈ నెల 7న సత్యార్థి ఇంట్లో చోరీ జరిగిన విషయం తెలిసిందే. అదే వీధిలో మరో రెండు ఇళ్లలోనూ నిందితులు దొంగతనానికి పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు. బాలల హక్కు లపై పోరాడినందుకు గానూ సత్యార్థికి 2014లో నోబెల్‌ బహుమతి లభించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement