నేడు సమావేశం కానున్న కృష్ణా ట్రిబ్యునల్ | Krishna tribunal meeting at new delhi | Sakshi
Sakshi News home page

నేడు సమావేశం కానున్న కృష్ణా ట్రిబ్యునల్

Published Wed, Jan 7 2015 11:04 AM | Last Updated on Sat, Aug 18 2018 8:08 PM

Krishna tribunal meeting at new delhi

న్యూఢిల్లీ: కృష్ణా ట్రిబ్యునల్ బుధవారం న్యూఢిల్లీలో సమావేశం కానుంది. కృష్ణా ట్రిబ్యునల్ పరధిని నాలుగు రాష్ట్రాలకు విస్తరించాలని ఏపీ, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాలు కొరుతున్నాయి. ఏపీ పునర్విభజన చట్టం ప్రకారం తెలంగాణ, ఏపీలకే పరిమితం చేయాలంటూ కర్ణాటక, మహారాష్ట్రలు వాదిస్తున్నాయి. అయితే ఈ అంశంలో కేంద్రప్రభుత్వం తన వైఖరిపై అఫిడవిట్ దాఖలు చేయలేదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement