ఒక్క కిలోమీటరు.. వందకోట్లు | Laying of 1 km high speed train track to cost over Rs 100 cr | Sakshi
Sakshi News home page

ఒక్క కిలోమీటరు.. వందకోట్లు

Published Mon, Mar 16 2015 7:23 PM | Last Updated on Sat, Sep 2 2017 10:56 PM

ఒక్క కిలోమీటరు.. వందకోట్లు

ఒక్క కిలోమీటరు.. వందకోట్లు

న్యూఢిల్లీ: ఒక్క కిలోమీటర్ మార్గానికి వంద కోట్లు ఖర్చవుతాయట. ఇది దేనికని అనుకుంటున్నారా.. అదే నండి మన దేశంలో త్వరలో రూపకల్పన చేయాలనుకుంటున్న హైస్పీడ్ రైలు మార్గానికి. ఈ లెక్కన దేశంలోని అన్ని రైలు మార్గాలను హైస్పీడ్ రైలు పరుగులకు అనుగుణంగా మార్చాలంటే మొత్తం రూ.80 వేల కోట్లు ఖర్చుకానున్నాయి.

సోమవారం నాటి ప్రశ్నోత్తర కార్యక్రమంలో భాగంగా లేవనెత్తిన ఓ ప్రశ్నకు కేంద్ర రైల్వే మంత్రి సురేశ్ ప్రభు స్వయంగా ఈ విషయంపై వివరణ ఇచ్చారు. సాధరణ రైల్వే మార్గానికన్నా పది నుంచి 14 రెట్లు సమర్ధమంతంగా హైస్పీడ్ రైల్వే లైన్లను వేయాల్సి ఉంటుందని ఈ సందర్భంగా ఆయన తెలిపారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement