
జాతీయం :
►నేడు కోల్‌కతాలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా పర్యటన
►మహారాష్ట్ర: నేడు నాందేడ్ జిల్లా బాబ్లీ ప్రాజెక్ట్ గేట్లు ఎత్తనున్న అధికారులు
0.6 టీఎంసీల నీటిని దిగువకు విడుదల చేయనున్న మహారాష్ట్ర సర్కార్
తెలంగాణ :
►నేడు ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో కేటీఆర్ పర్యటన
పట్టణ ప్రగతి కార్యక్రమంలో పాల్గొననున్న మంత్రి కేటీఆర్
హైదరాబాద్ : ఈనెల 6 నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు
►మార్చి 25 వరకు కొనసాగనున్న తెలంగాణ సమావేశాలు
►8న బడ్జెట్ ప్రవేశపెట్టనున్న హరీష్‌రావు
ఆంధ్రప్రదేశ్ :
►తిరుమల : తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం
శ్రీవారి దర్శనానికి 10గంటల సమయం
భాగ్యనగరంలో నేడు :
►టాక్ ఆన్ కిడ్నీ డిసీజెస్ బై కె.భానుప్రసాద్
వేదిక– ఇందిరా ప్రియదర్శిని, నాంపల్లి
సమయం– ఉదయం 8 గంటలకు
►భీమ్ – ప్లే బై మంచ్ థియేటర్
వేదిక– రవీంద్ర భారతి
సమయం– రాత్రి 7 గంటలకు
►క్లాసికల్ మ్యూజిక్ కాన్సర్ట్ బై అన్వేష
వేదిక– భారతీయ విద్యాభవన్,(కల్చరల్ వెన్యూ), గన్‌ఫౌండ్రీ
సమయం– ఉదయం 10 గంటలకు
►బొబిన్ లేక్ వర్క్‌షాప్, ఆర్గానిక్ బజార్
వేదిక– లమాకాన్, బంజారాహిల్స్
సమయం– ఉదయం 10–30 గంటలకు
►స్టాండప్ కామిడీ
వేదిక– అల్యన్స్‌ఫ్రాంచైజ్, బంజారాహిల్స్
సమయం– సాయంత్రం 6–30 గంటలకు
►వేదిక: అవర్ సాక్రేడ్‌స్పేస్,సికింద్రాబాద్
ది స్పానిష్ క్లాసెస్, ఫ్లూట్ క్లాసెస్, క్రొచెట్ ఆండ్ ఎంబ్రైడరీ క్లాసెస్
►ఫ్రీ యోగా క్లాసెస్, వీకెండ్ చెస్ క్లాసెస్
సమయం – ఉదయం 10 గంటలకు
►వీణ క్లాసెస్, పెయింటింగ్ క్లాసెస్,
సమయం– మధ్యాహ్నం 1 గంటకు
►దిగోండ్ పెయింటింగ్ వర్క్‌షాప్
సమయం– సాయంత్రం 6 గంటలకు
►వీకెండ్ చెస్ క్లాసెస్ విత్ షజీ
వేదిక– బుక్స్ ఆండ్ మోర్ లైబ్రరీ ఆక్టివిటీ సెంటర్, సికింద్రాబాద్
సమయం– ఉదయం 11 గంటలకు
►సిల్క్ పెయింటింగ్ వర్క్‌షాప్
వేదిక– అమర్ చిత్ర కథ లెర్నింగ్ సెంటర్, రోడ్ నం.79, జూబ్లీహిల్స్
సమయం– మధ్యాహ్నం 2–30కు
►గర్ల్ పవర్ – క్లాసికల్ మ్యూజిక్ కాన్సర్ట్
వేదిక– సెంటర్ ఫర్ కల్చరల్ రిసోర్సెస్ ఆండ్ ట్రైనింగ్, మాదాపూర్
సమయం– సాయంత్రం 6–30 గంటలకు
►క్లాసికల్ మ్యూజిక్ రెక్టికల్
వేదిక– కళాసాగరం హాల్, సికింద్రాబాద్
సమయం– సాయంత్రం 6 గంటలకు
►తాంజూర్ పెయింటింగ్ మాస్టర్ క్లాస్ బై నిషిత నాయుడు
వేదిక– ఇన్నోవేషన్ హెచ్ క్యూ కోవర్కింగ్ స్పేస్, బంజారాహిల్స్
సమయం– ఉదయం 10–30 గంటలకు
►ట్రెండ్జ్ – డిజైనర్ ఎగ్జిబిషన్
వేదిక– తాజ్ కృష్ణ, బంజారాహిల్స్
సమయం– ఉదయం 9 గంటలకు
►ఇంటర్నేషనల్ హోర్తి ఎక్స్ పో
వేదిక – హైటెక్స్
సమయం – ఉదయం 9 గంటలకు
►క్వెస్ట్ 2020: డేటా సైన్స్, మిషన్ లెర్నింగ్ వర్క్‌షాప్
వేదిక – జేఎన్‌టీయూ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్, కేసీహెచ్‌బీ
సమయం – ఉదయం 10 గంటలకు
►ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ ఆన్ డ్రగ్ డిస్కవరీ
వేదిక– బిట్స్ పిలాని (హైదరాబాద్ క్యాంపస్ ), శామీర్‌పేట్
సమయం– మధ్యాహ్నం 2–30 గంటలకు
►ఆర్ట్ ఎగ్జిబిషన్ బై నర్సింహ గౌడ్
వేదిక – సాలర్‌జంగ్ మ్యూజియం
సమయం – ఉదయం 10 గంటలకు
►ఆర్ట్ ఎగ్జిబిషన్
వేదిక – ది ఆర్ట్ స్పేస్, అమీర్‌పేట్
సమయం – రాత్రి 7 గంటలకు
►చాంపియన్ బ్రంచ్
వేదిక– రడిషన్ హైదరాబాద్, హైటెక్ సిటీ
సమయం–మధ్యాహ్నం 12.30 గంటలకు
►చెస్ వర్క్‌షాప్
వేదిక: కైట్స్ అండ్ నైన్ పిన్స్, కొండాపూర్
సమయం–మధ్యాహ్నం 12.30గంటలకు