
కోల్‌కతా: దివంగత మహానేత, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి పదవ వర్ధంతి సందర్భంగా పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ నివాళులు అర్పించారు. ఈ మేరకు.. ‘ఏపీ మాజీ సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి వర్ధంతి సందర్భంగా ఆయననకు నివాళులు అర్పిస్తున్నా’ అని ఆమె ట్వీట్ చేశారు.
Tribute to YS Rajasekhara Reddy, former Chief Minister of Andhra Pradesh, on his death anniversary @ysjagan
— Mamata Banerjee (@MamataOfficial) September 2, 2019
অন্ধ্রপ্রদেশের প্রাক্তন মুখ্যমন্ত্রী ওয়াই এস রাজশেখর রেড্ডিকে তাঁর প্রয়াণদিবসে শ্রদ্ধাঞ্জলি
Comments
Please login to add a commentAdd a comment