మేనక నియోజకవర్గంలో 'లవ్ జిహాద్' | Maneka Gandhi finds 'love jihad' cases in her constituency | Sakshi
Sakshi News home page

మేనక నియోజకవర్గంలో 'లవ్ జిహాద్'

Published Wed, Sep 17 2014 2:58 PM | Last Updated on Sat, Sep 2 2017 1:32 PM

మేనక నియోజకవర్గంలో 'లవ్ జిహాద్'

మేనక నియోజకవర్గంలో 'లవ్ జిహాద్'

న్యూఢిల్లీ: కేంద్ర మహిళ, శిశు సంక్షేమ శాఖ మంత్రి మేనకా గాంధీ నియోజకవర్గంలో 'లవ్ జిహాద్' కేసులు నమోదయ్యాయి. ఉత్తరప్రదేశ్లోని పిలిబిత్ లోక్సభ నియోజకవర్గానికి మేనక ప్రాతినిధ్యం వహిస్తున్నారు.


నియోజకవర్గంలో 7-8 లవ్ జిహాద్ కేసులు తన దృష్టికి మేనక చెప్పారు. అయితే ఇలాంటి కేసులు తన మంత్రిత్వ శాఖకు రాలేదని తెలిపారు. హిందూ యువతీయువకులను ప్రేమ పేరుతో పెళ్లి చేసుకుని మతం మార్చడాన్ని లవ్ జిహాద్ అంటారు. ఇలాంటి కేసులు ఎక్కువ ఉత్తరప్రదేశ్లో వెలుగు చూస్తున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement