న్యూఢిల్లీ: భారత ప్రధాని నరేంద్ర మోదీ, అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా కలసి పాల్గొన్న మన్ కీ బాత్ రేడియో ప్రసంగ కార్యక్రమం ప్రారంభమైంది. సోమవారం రికార్డ్ చేసిన ఈ కార్యక్రమాన్ని మంగళవారం రాత్రి 8 గంటలకు మ ప్రసారం చేశారు.
ప్రజలు పంపిన ప్రశ్నలకు మోదీ సమాధానాలు ఇచ్చేదే మన్ కీ బాత్ కార్యక్రమం. ఇన్ని రోజులు మోదీ పాల్గొనేవారు కాగా మంగళవారం ప్రసారమయ్యే కార్యక్రమంలో ఒబామా పాల్గొనడం ప్రత్యేకత. గత కొన్ని నెలలుగా మీతో నేను మాట్లాడుతున్నాను.. ఈ రోజు విశిష్ట అతిథి ఒబామా వచ్చారంటూ మోదీ అన్నారు.
మోదీ, ఒబామా 'మన్ కీ బాత్' ప్రారంభం
Published Tue, Jan 27 2015 8:16 PM | Last Updated on Tue, Oct 9 2018 4:36 PM
Advertisement
Advertisement