మావోల డంప్ స్వాధీనం
Published Fri, May 19 2017 1:16 PM | Last Updated on Tue, Oct 9 2018 2:53 PM
ఛత్తీస్‌గఢ్: ఛత్తీస్‌గఢ్‌లోని కాంకేర్ జిల్లా టేకపానీ దండకారణ్యంలో భారీ డంప్ బయటపడింది. ఆ ప్రాంతంలో కూంబింగ్ నిర్వహిస్తున్న పోలీసులు మావోయిస్టుల భారీ డంప్‌ను గుర్తించారు. మావోలు వినియోగించే సామాగ్రితో పాటు లోడ్ చేసిన పది తుపాకులు, వైర్లు, ఐఈడీలు, ఫ్యూజ్‌లు, మ్యాగ్‌జైన్‌లు స్వాధీనం చేసుకున్నారు.
Advertisement
Advertisement