పదేళ్ల నాటి డంప్ స్వాధీనం | maoists dump caught by sp | Sakshi
Sakshi News home page

పదేళ్ల నాటి డంప్ స్వాధీనం

Published Tue, Jan 13 2015 6:55 PM | Last Updated on Tue, Oct 9 2018 2:51 PM

maoists dump caught by sp

నల్గొండ జిల్లా చందంపేటలో ఎస్పీ ఆధ్వర్యంలో జరిపిన కూంబింగ్ లో పదేళ్ల క్రితం మావోయిస్టులు దాచిపెట్టిన డంప్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

ఈ ఘటనలో మావోయిస్టుల టోపీలు, బెల్టులు, జిలెటిన్ స్టిక్స్, విప్లవ సాహిత్యానికి సంబంధించిన పుస్తకాలను స్వాధీనం చేసుకున్నామని ఎస్పీ ప్రభాకర్ రావు తెలియజేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement