![తెలుగుతేజం నీనా దావులూరి యాంకరింగ్](/styles/webp/s3/article_images/2017/09/2/81411935981_625x300.jpg.webp?itok=ZGIQcEwM)
తెలుగుతేజం నీనా దావులూరి యాంకరింగ్
మోదీ ప్రసంగానికి ముందు మేడిసన్ స్క్వేర్ గార్డెన్‌లో జరిగిన సాంస్కృతిక కార్యక్రమాలకు భారత సంతతికి చెందిన తెలుగుతేజం, మిస్ అమెరికా-2014 విజేత నీనా దావులూరి వ్యాఖ్యాతగా వ్యవహరించారు.
భారతీయ అమెరికన్, దక్షిణ కరోలినా గవర్నర్ నిక్కీ హేలీతోపాటు పలువురు అమెరికన్ కాంగ్రెస్ సభ్యులను సభకు పరిచయం చేశారు. ఆమెకు భారత సంతతి యాంకర్ హరి శ్రీనివాసన్ సహకారం అందించారు.